రానున్న రెండు మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. దక్షిణ, వాయువ్య బంగాళఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీంతో ఉపరితల అవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం. కాగా కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలోనూ అక్కడక్కడ మెస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ […]