అంతర్జాతీయ క్రికెట్లో తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్‌లో మహిళా క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. కానీ.. అయితే పురుషుల క్రికెట్లో మాత్రం ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్ ఒక్కడే తాను గే అని ప్రకటించాడు. తాజాగా కివీస్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ తాను గేనంటూ సంచలన ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్నాళ్లు రహస్యంగా దాచిన ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. తాను స్వలింగ సంపర్కుడినని, […]