హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతని ఎడమ కంటికి, చాతి భాగాన తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో శ్వాస తీసుకోవటంతో కాస్త ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇక ఆయన వెంటనే కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు, యాగాలు చేస్తున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ […]