తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరీక్షల నిర్వహణ కోసం ఆశా, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్లలకు హెల్త్ స్ర్కీనింగ్ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో బీపీ మిషన్, గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్ మీటర్, బరువును తూచే యంత్రం, ఎత్తు కొలిచే టేపు, టార్చ్ లైట్, స్టెతస్కోప్, డిజిటల్ పల్స్ ఆక్సీమీటర్, డిజిటల్ థర్మామీటర్, షాకీర్ టేప్ ఉంటాయి. ‘హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని సెప్టెంబరు […]