Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీస్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం పనైయుర్, ఈసీఆర్ రోడ్డులోని విజయ్ హెడ్ ఆఫీస్‌లో కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభాకరన్ అనే పేయింటర్ అక్కడ పనిచేస్తున్నాడు. ఆఫీస్ పేయింట్ చేయటానికి ప్రభాకరన్ ఓ నెల రోజుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యుల్ని కలవటానికి ప్రభాకరన్ ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి […]