దేశంలో సోషల్ మీడియా వినియోగం ఇంతలా పెరగడానికి ముఖ్య కారణం.. అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్ చవగ్గా లభించడం. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు రోజులో ఎంతో కొంత సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఇక మరి కొందరైతే బానిసలుగా మారారు. ఇక సోషల్ మీడియా వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. కొందరికి సోషల్ మీడియా వ్యసనంగా మారింది. మరికొందరు దీని ద్వారానే భారీ […]