ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న వారిలో చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఉంటున్నారు. తాజాగా, ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా పుట్టిన రోజు నాడే ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఉసురు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. హర్షిత […]