విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో పరుగులకు ఈ పేరు ఓ బ్రాండ్. అందుకే అతడికి రికార్డులు సలామ్ కొడతాయి.. గులామ్ అవుతాయి. అయితే చాలా మందికి విరాట్ ఓ దిగ్గజ బ్యాటర్ గానే పరిచయం. కానీ అతడిలో మరో కోణం ఉంది.. అదే బౌలింగ్ కోణం.. విరాట్ బౌలింగ్ వేయడం ఇన్ని సంవత్సరాల క్రికెట్ లో చాలా తక్కువ సార్లే చూశాం. అయితే విరాట్ కోహ్లీ బౌలింగ్ లో ఓ ఆసిస్ బ్యాటర్ అవుట్ అయ్యాడు. అప్పుడు […]