సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్న కొత్త కొత్త డెవలప్‌మెంట్స్ రెండు వైపులా పదునైన కత్తిలాంటివి. వాడే తీరును బట్టి రిజల్ట్ ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకి వాడితే చెడు. ఈ విషయంలో మొబైల్ టెక్నాలజీలు ఏ మాత్రం తీసిపోవు. త్వరలో మనకు అందుబాటులోకి రాబోతున్న 5జీ టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉంటుందో ముప్పు అంతకు మించి ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇదే సంగతి చాటిచెప్తూ 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి […]