దేశంలోకి కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో.. అప్పటినుండి సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్లుగా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కి తీపి కబురు వినిపిస్తున్నారు. కరోనాకి ముందు సెలబ్రిటీల పెళ్లిళ్ల సంఖ్య ఎంత ఉందోగాని, కరోనా వచ్చాక మాత్రం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సంఖ్య భారీగానే నమోదైంది. తాజాగా మరో దక్షిణాది స్టార్ యాక్టర్ పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలో తన నటనతో మెప్పిస్తున్న హరీష్ ఉత్తమన్.. మలయాళీ నటి చిన్ను కురువిల్లను […]