విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ భూమిపై ఉండే ప్రతి ఒక్కరూ చంద్ర గ్రహం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. వెన్నెల రాత్రులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.. అందుకే చంద్రుడిపై ఎంతో మంది కవులు తమ కవితలతో అద్భుతంగా వర్ణించారు. చిన్నప్పటి నుంచి అమ్మ గోరు ముద్దలు తినిపించేటపుడు చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ చంద్రుడి గురించి వర్ణిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు చంద్రుడిపై ఎన్నో పరిశోదనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. […]