ప్రస్తుతం అంతర్జాతీయంగా ఐటీ రంగం కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక సంక్షోభం కారణంగా ఐటీ రంగంలో ఇబ్బందులు పడుతుంది. దీంతో దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో మరో విధంగా కూడా ఉద్యోగులు బలవంతంగా ఇంటి బాట పడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ డ్యాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టి ఉద్యోగాలు పొందినట్లు సంస్థలు గుర్తించాయి అలాంటి వారిని పెద్ద సంఖ్యలో విధుల నుంచి తొలగించినట్లు, మరిన్ని గుర్తించి తొలగించనున్నట్లు పలు […]