సినీ ఇండస్ట్రీలో స్టార్ అనిపించుకుంటున్న హీరోలంతా ఒకప్పుడు.. అంటే కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నవారే. విమర్శించిన వారంతా బాగానే ఉంటారు. కానీ వారు చేసిన విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడం అనేది ప్రతి నటుడికి సవాల్ లాంటిదే. హీరోగా ఓ సినిమా.. ఓ క్యారెక్టర్ చేసినప్పుడు నటుడిపై కామెంట్స్ రావడానికి పెర్ఫార్మన్స్ ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఆ తర్వాతే వారు ఎంచుకున్న క్యారెక్టర్స్ ముడిపెడుతుంటారు విమర్శకులు. అలాంటి ఘోరమైన విమర్శలకు సమాధానం వారి యాక్టింగ్ పెర్ఫార్మన్స్ […]