వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై కూడా చాన్నాళ్లే అయింది. సుఖమైన శృంగారాన్ని అనుభవించాల్సిందిపోయి భర్త కట్టుకున్న భార్యకు బెడ్రూంలో నరకం చూపించాడు. ఇక కాపురం పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అసహజ శృంగారం చేయాలంటూ భర్త భార్యను టార్చర్ పెట్టేవాడు. భర్త టార్చర్ ను భరించలేని ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. భార్య తీసుకున్న నిర్ణయంతో భర్తకు ఊహించని షాక్ తగిలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి […]