హైదరాబాద్- ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ జెండా రెపరెపలాడింది. మనకు స్వాతంత్ర్యం తెచ్చిన త్యాగధనులను గుర్తు చేసుకంటూ, అంతా జెండా వందనం చేశాం. ఐతే జాతీయ జెండా విషయంలో మెగా హీరో రాంచరణ్ పొరపాటు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారనంగా సెలబ్రిటీలు ఏంచేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఎక్కడ ఎంజరిగినా అందరికి […]