మన చుట్టుపక్కల చాలా మంది జీవితాల్లో కోరినంత జీతం, విలాసవంతమైన ఇల్లు, కారు, ఇలా ఎన్ని వసతులు ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం మాత్రం గడపలేకపోతున్నారు. కొందరైతే చిన్న కారణాలతో తమ పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. కొందరు క్షణికావేశంతో, మరికొందరు చెప్పుడు మాటలు విని తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే తమ జీవిత భాగస్వామి కోసం ఇంకో అవకాశం ఇవ్వడం తప్పులేదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎవరూ 100 శాతం పర్ఫెక్ట్ కాదు కదా? […]