ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకులు జోరు బాగా పెరిగిపోయింది. మంచి కంటెంట్ ఉంటే ఎలాంటి చిత్రమైనా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడి లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న మూవీ ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఈ మధ్య […]