టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్యక్తిగతం తెరిచిన పుస్తకమే చెప్పవచ్చు. దిల్ రాజుకి చిన్న వయసులో వివాహం జరిగింది. ఆమె మొదటి భార్య అనిత 2017లో మరణించారు. వీరికి ఓ కుమార్తె హన్షితా రెడ్డి. దిల్ రాజుకు కుమార్తె అంటే ఎనలేని ప్రాణం.మొదటి భార్య మరణంతో ఒంటరిగా ఉన్న దిల్ రాజుకు కుమార్తె హన్షితా రెడ్డి, ఆమె భర్త అర్చిత్ రెడ్డి కలిసి రెండవ […]