స్పెషల్ డెస్క్- అప్పట్లో కాదేది కవితకనర్హం అన్నారో కవి. కానీ ఇక్కడో వ్యక్తి కాదేది తస్కరించేందుకనర్హం అంటున్నాడు. అనడమే కాదు ఆచరణలో పెట్టి చూపించాడు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో ప్రతి చోట సానిటైజర్ ను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు సానిటైజర్ ఉపయోగిస్తున్నారు. బ్యాంకుల ఏటీఎంలలో కూడా సానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాని, అవి పెట్టిన కొన్ని రోజులకే మాయమైపోతున్నాయి. దీంతో బ్యాంకు నిర్వాహకులు ఏటీఎంల వద్ద […]