ఎక్కువ మంది ప్రజలు రైలు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాక దూర ప్రయాణాలకు రైలు సరైనది కాక చాలా మంది భావిస్తుంటారు. అంతే కాక రేట్లు కూడా బస్సులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలు రైలు జర్నీకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఒక్కోసారి రైళ్లు ఖాళీయే వుండవు. రైళ్లు అన్ని ఫుల్ అయ్యిపోతూ ఉంటాయి. అయితే ఆర్ఏసీ టిక్కెట్లను మరియు వెయిటింగ్ లిస్ట్ ని కన్ఫర్మ్ చెయ్యడానికి […]