ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా జరిగే హాలోవీన్ పార్టీ వేడుకలు దక్షిణ కొరియాలో విషాదాన్ని నింపాయి. దక్షిణ కొరియాలోని ఇటాయ్‌వాన్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన హాలోవీన్ పార్టీలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో జనం ఒక్కసారిగా పరుగులు మొదలుపెట్టారు. దాదాపు లక్ష మంది పరుగులు పెట్టేసరికి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 154 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 132 మంది దక్షిణ కొరియా వాళ్లు కాగా, మిగిలిన వాళ్లంతా వేరే దేశానికి చెందిన వాళ్లు. దక్షిణ […]