క్రికెట్ లో బ్యాట్స్ మెన్ భారీ సిక్స్ లు కొడితే ప్రేక్షకులు గాయపడ్డం చూశాం. అదే విధంగా గ్రౌండ్ లో బాల్ తగిలి ఆటగాళ్లు గాయపడ్డం చూశాం. కానీ తాజాగా ఇంగ్లాండ్-పాక్ మధ్య జరిగిన 6వ టీ20లో ఓ సరదా సన్నివేశం టోటుచేసుకుంది. అదేంటంటే.. పాక్ బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి లెగ్ అంపైర్ అలీం దార్ తొడకు తగిలింది. ఈ వీడియోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో […]