టీ20 వరల్డ్ కప్ 2021లో గురువారం జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం సాధించింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన పాక్ కీలకమైన నాకౌట్ సెమీస్‌లో చేతులెత్తేసింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కొంచెం తడబడతూ కనిపించింది.. ఈ దశలో 8వ ఓవర్ వేసేందుకు వచ్చిన పాక్ సీనియర్ ప్లేయర్ హఫీజ్ వేసిన మొదటి బంతి […]