ఫిల్మ్ డెస్క్- అప్ఘనిస్తాన్.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగిపోతున్న దేశం. తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో మరోసారి అఫ్ఘనిస్తాన్ పై అందరి దృష్టి పడింది. తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్ లో ఎంత భయానకర పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు మరోసారి అందరికి తెలుస్తోంది. అఫ్గనిస్తాన్ లో అక్కడి పౌరుల రక్షణకే దిక్కులేదు. తాలిబన్లు ఎప్పుడు ఎవరిని కాల్చి చంపుతారో తెలియదు. మరి అలాంటి అఫ్ఘనిస్తాన్ లో సినిమా షూటింగ్ అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. అసలు అలాంటి సాహసం చెయ్యడానికి ఎవ్వరు […]