దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి కపిల్ శర్మ కామెడీ షో చూసేవారికి అందులో కనిపించే లేడీ కమెడియన్ భారతీ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న భారతీ.. కపిల్ శర్మ షో ద్వారానే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ పంజాబీ బ్యూటీ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం రోజు(ఏప్రిల్ 3న) భారతీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2017లో ప్రముఖ టీవీ హోస్ట్ హార్ష్ లింబాచియాను […]