చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులను కలచివేస్తున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాతలు, నటీనటుల నుండి ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల మరణవార్తలు తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఒక సెలబ్రిటీ మరణవార్తను మరిచేలోపే మరొకరి గురించి షాకింగ్ న్యూస్ తెలిసే సరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు ప్రేక్షకులు. తాజాగా అలనాటి అందాల నటుడు హరనాథ్ కుమార్తె పద్మజా రాజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. కాగా.. మంగళవారం మధ్యాహ్నం ఆమె హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు సమాచారం. […]