నేషనల్ డెస్క్- పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో ఒక్కసారిగా రైలు బోగీలు ట్రాక్ పై నుంచి పల్టీలు కొట్టాయి. జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ జల్‌పైగురి జిల్లాలోని దోమోహని ప్రాంతంలో […]