అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, గుట్కాను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై మంగళవారం నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపైనా ఏపీ సర్కార్ నిషధం […]