కొంతకాలంగా చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖ నటులు, దర్శకులు.. ఇలా ప్రముఖుల మరణవార్తలను సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు గురీందర్ డింపీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 47 ఏళ్ళు కాగా.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అమ్మీ విర్క్, సిద్ధూ మూస్‌వాలా, గిప్పీ గ్రేవాల్ లాంటి ప్రముఖులతో గురీందర్ వర్క్ చేశారు. అయితే.. నటనతో పాటు దర్శకుడిగా, రచయితగా ఎన్నో పంజాబీ సినిమాలతో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు […]