ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా కారణాలు ఏవైనా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలుసుకొని ఓ ఎమ్మెల్యే ఆమెని ధైర్యాన్ని చెప్పి ఆ ప్రయత్నాన్ని ఆపాడు. వివరాల్లోకి వెళితే.. మణిపురం ఫ్లై ఓవర్ పై ఆత్మహత్యాయత్నం చేసింది శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వివాహిత.. ఆ సమయంలో స్థానికులు ఆమెకు ఎంతగా నచ్చజెప్పినా […]