రాజస్థాన్- ఆమెకు ఏంకష్టం వచ్చిందో మరి. తాను బస చేస్తున్న హోటల్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్ హోటల్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుంగున్ ఉపాధ్యాయ్ అనే మహిళ ఫ్యాషన్ మోడల్ గా పనిచేస్తోంది. ఈమె జోధ్‌పూర్ నగరంలో నివాసిస్తోంది. […]