తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క. తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత అనుష్క అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి కూడా లేడీ ఓరియెంట్ చిత్రాలు భాగమతి, […]