కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ప్రాణం పెట్టి ఆడుతోంది. అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ఆఫ్ఘాన్‌ను 144 పరుగులకే కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 144 పరుగులు చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా 4 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కాగా.. ఈ మ్యాచ్ మధ్యలో విచిత్రమైన రనౌట్ […]