పెళ్లిలో గులాబ్ జామూన్ల కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. ఓ వ్యక్తి పెళ్లి చూడటానికి వచ్చిన ఓ యువకుడ్ని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మొహల్లా షేక్ గ్రామానికి చెందిన ఉస్మాన్ కూతురుకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. గురువారం ఎత్మాద్పూర్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు […]