దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. ఈ సారి ఆస్కార్ బరిలో కచ్చితంగా ఉంటుంది అనుకున్నారు సినీ అభిమానులు అంతా. ఇక ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసిన సంగతి మనందరికి తెలిసిందే. రాజమౌళి టేకింగ్.. NTR, రామ్ చరణ్ నటన, విజువల్ ఎఫెక్స్ట్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. దాంతో సగటు ప్రేక్షకుడు సైతం ఈ సారి భారతదేశం తరపున ఆస్కార్ బరిలో గ్యారంటీగా RRR మూవీ ఉంటుందని అందరూ […]