మ్యూజిక్ బ్యాండ్ అనగానే మదిలో మగవారే కళ్ళ ముందు కనిపిస్తారు. కానీ ఉత్తరాఖండ్‌కు వెళితే… అక్కడ ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే… ‘విమెనియా బ్యాండ్’. ఆ బ్యాండ్ ప్రత్యేకత ఏమిటంటారా? ఈ బ్యాండ్‌లో అంతా మహిళలే! ఇప్పుడీ బ్యాండ్… దేశంలోనే ఓ బ్రాండ్. విమెనియా బ్యాండ్’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. వుమెన్స్ డే మార్చి 8, 2016 లో స్వాతి సింగ్ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్ విభాగం. మంచి హోదా, […]