గుడివాడ క్యాసినో వ్యవహారం చినికి చినికి గాలివాన మారింది. మంత్రి కొడాలి నాని కే కన్వెన్షన్ లోనే క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ అంశంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ సవాలు విసిరారు. ‘నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మా కల్యాణ మండపం రెండున్నర ఎకరాల్లో ఉంటుంది. నా […]
గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అధికార పక్షంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో తరహా జూదాలను నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా కేసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగాయని తెలుగు దేశం […]