దేశంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా రెండు తెలుగు రాష్ట్రాలలో వందల మందిని బలి తీసుకుంది. ఇలాంటి సందర్భంలో కూడా అసలు కరోనా అంటే ఏమిటో తెలియని వారు ఉంటారా? తమకి కరోనా సోకినా అసలు ఉందని, అది ప్రాణాంతకం అని కూడా వారికి తెలియదంటే నమ్ముతారా? చైనా వైరస్ కి చిక్కకుండా విజయగర్వంతో నవ్వులు చిందిస్తున్న ఆ స్వచ్ఛమైన మనుషులే […]