సాధారణంగా ఏ టోర్నమెంట్ లోనైనా సత్తాచాటిన వాళ్లకు ఏ బైకో, కారో గిప్ట్ గా ఇస్తారు. లేదా నగదు బహుమతితో సత్కరిస్తారు. కానీ.. కెనడాలో జరిగిన ఓ టోర్నీలో మాత్రం విచిత్రంగా అరెకరం పొలం రాసిచ్చారు.