సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇళయరాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా ఆయన పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. సంగీత ప్రపంచంలో ఆయనను రారాజుగా పొగిడేవారు. ఆ మద్య ప్రధాని మోదీని భారత రాజ్యంగ నిర్మాతతో పోల్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా ఆయనపై రక రకాలుగా కామెంట్స్ చేశారు. ఇళయ రాజాకు జిఎస్టి చెన్నై శాఖ అధికారులు నోటీసులు […]