హైదరాబాద్- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో గాయాలతో బయటపడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. వరుణ్ సింగ్ స్పస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆయన విధి నిర్వహణలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పని చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో […]