తెలంగాణలో చేపట్టిన ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా TSPSC చేపట్టిన గ్రూప్-4 నియామకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రూప్-4 దరఖాస్తులకు జనవరి 30 చివరి రోజు అని టీఎస్ పీఎస్సీ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఉద్యోగార్థుల నుంచి వస్తోన్న భారీ స్పందన నేపథ్యంలో ఈ జనవరి 30 తో ముగిసిన లాస్ట్ డేట్ ను ఫిబ్రవరి 3 వరకు పెంచుతున్నట్లు […]