టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య 2వ టీ20 విదర్భ క్రికెట్ స్టేడియం, నాగపూర్ లో జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ముందు రోజు అక్కడ వర్షం పడటంతో ఇక మ్యాచ్ జరగదు అని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్లు గానే టాస్ వేసే సమయం అవుతున్నప్పటికీ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు.. మైదానంలోకి రాలేదు. మ్యాచ్ రెండున్నర గంటల ఆలస్యం తర్వాత ప్రారంభం అయ్యింది. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ మ్యాచ్ జరగడానికి గ్రౌండ్ సిబ్బంది ఎంత […]