ఈ కాలంలో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టమైపోయింది. ఎందుకంటే భారత్ లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 876 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో అబ్బాయిలు పెళ్లి సంబంధాల కోసం వెతికి వెతికి అలిసిపోతున్నారు. పైగా ఈ కాలం అమ్మాయిలు బాగా చదువుకుని, తమకు ఎలాంటి అబ్బాయి కావాలో వాళ్లే నిర్ణయించుకుంటున్నారు. ఇదిగో ఇలా చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకక ఇబ్బంది పడుతుంటే.. కర్ణాటకలో […]