పెళ్ళి అనేది నలుగురిలో జరగాలి, ఆ తర్వాత జరిగే లొల్లి నాలుగు గోడల మధ్య జరగాలి అని పెద్దలు ఊరికే అనలేదు. ముద్దైనా, ముచ్చటైనా పడక గదిలో తీర్చుకుంటేనే బాగుంటుంది. అందరి ముందూ తీర్చుకుంటే ఇదిగో ఇలానే సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతారు. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు కూడా పెళ్ళికి అంగీకరించారు. ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేసి బంధువులు, మిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ఆఖరున పురోహితుడు వధూవరులను ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి […]