Gravestone: ఈ సృష్టిలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఉంది. అలాంటి భార్యాభర్తల బంధాన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. చెడు తిరుగుళ్లు, అక్రమ సంబంధాలతో భాగస్వాములను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. జాన్ డోయ్ కూడా అక్రమ సంబంధంతో తన భార్యకు ద్రోహం చేశాడు. ఆఫీస్‌లో పనిచేసే సహోద్యోగితో సంబంధం పెట్టుకుని ఆమెను తల్లిని కూడా చేశాడు. భార్యకు విడాకులు ఇచ్చి ప్రియురాలితో సంతోషంగా ఉండాలనుకున్నాడు. ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. భర్తపై పీకల్లోతు కోపం ఉన్న […]