ఎక్కడైనా ఫ్రీగా ఏదైనా వస్తువు దొరికితే జనాలు అక్కడి ఎగబడి మరీ వెళ్తుంటారు. కొన్ని సార్లు లిక్కర్, పాలు, చేపలు, పండ్లు రక రకాల వస్తువులు లోడ్ చేసుకొని వెళ్తున్న లారీలు, వ్యాన్లు ఫల్టీ కొట్టడంతో రోడ్డు పాలు అవుతుంటాయి.. ఈ విషయం చుట్టు పక్కల గ్రామాలకు తెలిస్తే అందినంత వరకు తీసుకు వెళ్తు లూటీ చేస్తుంటారు. చివ్వెంల మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా తో వెళ్తున్న బోల్తా పడింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నడీసీఎంకి […]