ఇంటర్నేషనల్ డెస్క్- ప్రేమ భలే విచిత్రమైంది. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఎవరిమీద ప్రేమ పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇక ప్రేమకు వయసుతో నమిత్తం లేదని కూడా అంటారు. సహజంగా వయసులో ఉన్న వాళ్లు ఎక్కువగా ప్రేమలో పడుతుంటారు. కానీ అప్పుడప్పుడు వయసు మీరినాక కూడా ప్రేమించుకుంటుంటారు. అందుకో కొందరు ప్రేమ గుడ్డిది అని కూడా అంటుంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఆమె వయసు 61, ఆ యువకుడి వయసు 24. జీవితాన్ని మొత్తం చూసిన […]