ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. IPL ను రోల్ మోడల్ గా తీసుకుని ఇప్పటికే కొన్ని దేశాలు లీగ్ లు స్టార్ట్ చేశాయి. మరికొన్ని దేశాలు ఈ టీ20 లీగ్ లను ప్రారంభించాలని సన్నాహకాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా సైతం టీ20 లీగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లీగ్ విజయవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ కమిషనర్ , దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ […]
క్రికెట్ లో ఓపెనింగ్ జోడీలు ఉన్నట్లు.. బౌలింగ్ లో కూడా జోడీలు ఉన్నాయి. అదేంటి బౌలింగ్ లో జోడీలు ఏంటి? అనే అనుమానం రావొచ్చు. నిజమే! కానీ ఇక్కడ జోడీలు అంటే? ఒకే బ్యాట్స్ మెన్ ఒకే బౌలర్ చేతిలో ఎక్కువ సార్లు అవుట్ అవ్వడమే.. ఇక్కడ జోడీ అంటే. ప్రపంచ క్రికెట్ లో చూసుకున్నట్లైతే.. సచిన్-మెగ్రాత్, అక్తర్-ద్రవిడ్, మాక్స్ వెల్-చాహల్, గేల్-సందీప్ శర్మ ప్రస్తుతం భువీ-ఫించ్ లు ఎక్కువ సార్లు వీళ్ల బౌలింగ్ లోనే అవుటయ్యారు. […]