అమరావతి- కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధానికి ఎట్టకేలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు కాసేపటి క్రితం దగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ రకాల మందులకు ఓకే చెప్పిన ప్రభుత్వం, కంట్లో వేసే కె అనే మందు అనుమతి మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఆనందయ్య మందులపై సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం […]